VIDEO: 'రైతులకు అండగా కూటమి ప్రభుత్వం'

VIDEO: 'రైతులకు అండగా కూటమి ప్రభుత్వం'

SKLM: రైతులకు సేవలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. బుధవారం పోలాకి మండలం దీర్ఘాసి సచివాలయ పరిధిలో రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రభుత్వం అందించడం జరిగిందని పేర్కొన్నారు. రైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందన్నారు.