VIDEO: అంగన్వాడి కేంద్రంలో బతుకమ్మ సంబరాలు

VIDEO: అంగన్వాడి కేంద్రంలో బతుకమ్మ సంబరాలు

SDPT: చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో సూపర్వైజర్ నాగమణి, పావని బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ.. సంస్కృతి సంప్రదాయాలకు నిలయం బతుకమ్మని అన్నారు. వివిధ రకాల పూలు తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి ఆడి పాడారు. ఈ క్రమంలో అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.