VIDEO: వేట్లపాలెం ఘటనలో మరొకరు మృతి

VIDEO: వేట్లపాలెం ఘటనలో మరొకరు మృతి

KKD: వేట్లపాలెం బాణసంచా ప్రమాద బాధితుడు కే.శ్రీను(35) కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 26కు పెరిగింది. ఉదయం వీర శ్రీను(39), సాయంత్రం సీహెచ్ లక్ష్మి(48), ఇప్పుడు కె.శ్రీను ఇలా.. ఇవాళ ఒక్కరోజే ముగ్గురు మృతి చెందడంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.