VIDEO: కరేడుకు చేరుకున్న బోడె రామచంద్రయాదవ్

NLR: ఉలవపాడు (M) కరేడులో అడుగడుగున ఆంక్షలు.. అడ్డంకుల నడుమ బోడె రామచంద్రయాదవ్‌కు కరేడు రామకృష్ణాపురం గిరిజన కాలనీవాసులు వెల్ కమ్ చెప్పారు. భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమకు BCY పార్టీ నేత బోడె దేవుడిలా అండగా నిలబడ్డారని కృతజ్ఞత చెప్పారు. కరేడు పంచాయతీలో అడుగుపెట్టిన బోడెకు పూలవర్షం కురిపించి మంగళహారతులతో ఆత్మీయంగా స్వాగతం పలికారు.