తిరువూరులో జంగిల్ క్లియరెన్స్ పనులు

NTR: తిరువూరు 9వ వార్డులో పాదచారులు నడిచే దారి జంగిల్‌తో మూసుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు స్పందించి జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.