'ఆయుర్వేదానికి మూలం ధన్వంతరి'

'ఆయుర్వేదానికి మూలం ధన్వంతరి'

SRD: ఆయుర్వేదానికి మూలం ధన్వంతరి మాత్రమేనని నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు నాగభూషణం అన్నారు. ధన్వంతరి జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని సంఘ భవనంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ.. ఆయుర్వేద రంగానికి ధన్వంతరి చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు.