దుర్గి సోషల్ మీడియా సెక్రటరీగా సైదా

PLD: వైసీపీ దుర్గి మండల సోషల్ మీడియా సెక్రటరీగా షేక్ సైదాను నియమిస్తూ ఆదివారం పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. షేక్.సైదా మొదటి నుంచి వైసీపీ పార్టీలో క్రియాశీలక సభ్యునిగా పనిచేస్తూ మాచర్ల నియోజకవర్గంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మంచి పేరుని సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా షేక్.సైదా మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై పోరాడతామన్నారు.