గుర్తుతెలియని వ్యక్తి మృతి
NLR: కావలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర పాలెం రైల్వే స్టేషన్ (212/26-28 పోస్టుల మధ్య) వద్ద గుర్తు తెలియని రైలు నుంచి సుమారు 45-50 సంవత్సరాల వయస్సు కలిగిన ఓ పురుషుడు జారిపడి మరణించాడు. మృతుడు పసుపు రంగు చొక్కా, బులుగు రంగు నిక్కర్, నలుపు ప్యాంటు ధరించి ఉన్నాడు. అతని కుడి చేతికి నల్లని దారం ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.