VIDEO: భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్.!
అన్నమయ్య: మదనపల్లి గ్రామీణ మండలం వలసపల్లి పంచాయతీ అరవపల్లిలో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్తను తాలూకా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. పూల దివాకర్, గణిత దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు కొనసాగుతున్నాయి. జనవరి 4న రాత్రి బహిర్భూమికి వెళ్లిన గణితను హంద్రీనీవా కాలవ సమీపంలోని నిర్మానుష ప్రాంతానికి వెంబడించి గొంతు నులిమి దివాకర్ హత్య చేశాడు.