కలుషిత ఆహారం తిని 11 మందికి అస్వస్థత

కలుషిత ఆహారం తిని 11 మందికి అస్వస్థత

KKD: రౌతులపూడి సామాజిక ఆస్పత్రిలో జ్వరం, కడుపునొప్పి లక్షణాలతో ఇవాళ మధ్యాహ్నం 11 మంది చేరారు. కలుషిత ఆహారం తినడం వల్లే వారంతా అస్వస్థతకు గురైనట్లు  వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రధాన వైద్యాధికారి ఉమామహేశ్వర రెడ్డి తెలిపారు. బాధితులంతా ఉప్పంపాలెం క్రషర్‌లో పనిచేస్తున్న వారు.