చదవడం మాకిష్టం కార్యక్రమం

చదవడం మాకిష్టం కార్యక్రమం

VZM: తెర్లాం శాఖ గ్రంథాలయంలో చదవడం మాకు ఇష్టం అనే కార్యక్రమాన్ని ఆదివారం గ్రంధాలయాధికారి కృష్ణమూర్తి నిర్వహించారు. చిన్నతనం నుంచే ప్రతి ఒక్క విద్యార్థి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని గ్రంథాలయ అధికారి సూచించారు. మన దేశ నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, గాంధీజీ, నెహ్రూ సర్వేపల్లి రాధాకృష్ణ మొదలుగు నాయకులు పుస్తకాలు విద్యార్థులతో చదివించారు.