దీపం ఆకృతిలో కార్తీక దీపోత్సవం

దీపం ఆకృతిలో కార్తీక దీపోత్సవం

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్టలో ప్రసిద్ధి పొందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కార్తీక మాసం సందర్భంగా నిత్య దీపోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ మేరక గురువారం దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు దీపం ఆకారంలో దీపాలను ఆరాబట్టారు. అయితే వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ పర్వదిన కార్యక్రమంలో పాల్గొన్నారు.