విశాఖలో కోవిడ్ కేసు నమోదు

VSP: విశాఖలో కోవిడ్ కేసు నమోదు అయ్యింది. పిఠాపురం కాలనీకి చెందిన ఓ మహిళకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యంది. అయితే ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యలకు కోవిడ్ నిర్ధాకణ పరిక్షలు నిర్వహించారు. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీజన్ మారడం వల్ల దగ్గు, జ్వరాలు రావడం సహజం అని కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో తెలిపారు.