VIDEO: కాటమరాజు తిరునాళ్లలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: కాటమరాజు తిరునాళ్లలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: అర్థవీడు మండలం మాగుటూరు సమీపంలో శ్రీ వేమాతుల కాటమరాజు గంగా భవాని దేవస్థానం తిరునాళ్లలో బుధవారం టూరిజం ఛైర్మన్ నూకసాని బాలాజీ, ఎర్రగొండపాలెం ఇంఛార్జ్ ఎరిక్షన్ బాబు, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. కాటమరాజు దేవాలయాన్ని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసి టూరిజం కేంద్రంగా మార్చేందుకు సమిష్టిగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.