‘యుఫోరియా’ మరిన్ని అద్భుతాలు చేయాలి'

‘యుఫోరియా’ మరిన్ని అద్భుతాలు చేయాలి'

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారి ఆశీస్సులతో తమ తాజా మూవీ ‘యుఫోరియా’ మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తుందని ప్రముఖ సినీ దర్శకుడు గుణశేఖర్ అన్నారు. గురువారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట ఆలయం అత్యద్భుతంగా తీర్చిదిద్దారన్నారు.