VIDEO: నిందితుడిని కోసం రంగంలోకి డాగ్ స్క్వాడ్
MNCL: మందమర్రి పట్టణంలోని రామన్ కాలనీ హనుమాన్ ఆలయంలో జరిగిన దొంగతనానికి సంబంధించి నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు సోమవారం డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. ఘటనా స్థలానికి చేరుకున్న శునక దళం పాదముద్రలు సేకరిస్తూ గాలింపు చర్యలు చేపట్టింది. పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.