హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా
★ సౌదీ బస్సు ప్రమాదంలో 16 మంది మల్లేపల్లి వాసులు మృతి
★ హైదరాబాద్‌లో గ్లోబల్ సమ్మిట్ వేదిక స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి
★ జూబ్లీహిల్స్‌లో మోడల్ కండక్ట్ కోడ్ ఎత్తివేత