కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
★ సీఎం చంద్రబాబు హత్యా రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్: వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి
★ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన148 మందిపై కేసు నమోదు చేసిన కడప పోలీసులు
★ ప్రొద్దుటూరులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
★ భాకరాపేటలో రైలు కింద పడి వ్యక్తి మృతి