VIDEO: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

NZB: ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్ గ్రామంలో 2000-2001 ఎస్ఎస్‌సి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 46 మంది క్లాస్మేట్స్ అప్పటి పాఠశాలలో 24 సంవత్సరాల క్రితం జరిగిన జ్ఞాపకాలను గత స్మృతుల్ని నెమరు వేసుకున్నారు. తర్వాత గురువులకు పుష్పగుచ్చాన్నిచ్చి శాలువలతో జ్ఞాపకతో సత్కరించారు