VIDEO: అస్వస్థతకు గురైన నర్సింగ్ విద్యార్థులు

VIDEO: అస్వస్థతకు గురైన నర్సింగ్ విద్యార్థులు

చిత్తూరు: మురకంబట్టు సమీపంలోని అపోలో నర్సింగ్ కాలేజీలోని విద్యార్థులు బుదవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో వెంటనే వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఇలా జరిగినట్లు తెలుస్తోంది.