పంట దగ్ధం.. కన్నీరుమున్నీరవుతున్న అన్నదాత

పంట దగ్ధం.. కన్నీరుమున్నీరవుతున్న అన్నదాత

GDWL: గట్టు మండలం తప్పెట్లమోర్సు గ్రామంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రైతు వాకిటి వెంకటన్న సంబంధించిన పొలంలో ఆరబెట్టిన 20 క్వింటాళ్ల అలసందల రాశికి దుండగులు నిప్పంటించడంతో అంతా కాలి బూడిదైంది. ఈ ఘటనతో గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.