ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కొత్తగూడెంలో నూతన యూనివర్సిటీని ప్రారంభించిన: సీఎం రేవంత్
★ బోనకల్‌లో అనుమానాస్పదస్థితిలో వృద్ధుడు మృతి
★ యూనివర్సిటీకి మాజీ పీఎం పేరు పెట్టడం ఆయన సేవలకు ఇది ప్రత్యేక నివాళి: మంత్రి పొంగులేటి
★ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి: బీజేపీ జిల్లా ఇన్‌ఛార్జ్ బద్దం మహిపాల్ రెడ్డి