భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి

భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి

MDK: ఆదివారం కావడంతో మెదక్ చర్చి భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని అతిపెద్ద పురాతన చర్చిగా మెదక్ చర్చి పేరొందిన విషయం తెలిసిందే. అయితేే సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఒక్కసారిగా ప్రజలు రావడంతో ప్రాంగణం మొత్తం జనసంద్రోహంగా మారి కిటకిటలాడింది. ఈ సందర్భంగా చర్చి యేసయ్య నామస్మరణంతో ఆలపించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి.