పరిశ్రమల ఏర్పాటు కు ఉద్యం రిజిస్ట్రేషన్: కలెక్టర్

పరిశ్రమల ఏర్పాటు కు ఉద్యం రిజిస్ట్రేషన్: కలెక్టర్

ADB: పరిశ్రమల ఏర్పాటుకు ఉద్యం రిజిస్ట్రేషన్ తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉద్యం రిజిస్ట్రేషన్‌పై ఒక రోజు అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని లబ్ధిదారులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, పరిశ్రమల శాఖ జీ.యం పద్మభూషణ్ ఉన్నారు.