జడేజాను అనుకరించిన జోఫ్రా ఆర్చర్..!

జడేజాను అనుకరించిన జోఫ్రా ఆర్చర్..!

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగుతున్న రవీంద్ర జడేజా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. జడేజా ప్రాక్టీస్ చేస్తుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. జడేజా బౌలింగ్ శైలిని అనుకరిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. జడేజాతో కలిసి ఆర్చర్ కూడా ఎడమచేతితో స్పిన్ బౌలింగ్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.