అసోచామ్ జాతీయ ఛైర్మన్‌గా సన్నారెడ్డి

అసోచామ్ జాతీయ ఛైర్మన్‌గా సన్నారెడ్డి

TPT: శ్రీసిటీ ఎండీ డా. రవీంద్ర సన్నారెడ్డి 2026–27 సంవత్సరానికి అసోచామ్ సెజ్-పారిశ్రామిక మండళ్ల జాతీయ మండలి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అసోచామ్ అధ్యక్షుడు నిర్మల్ కె. మిందా ఈ నియామకాన్ని ప్రకటించారు. పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, ఎగుమతులను ప్రోత్సహించేందుకు మండలి కృషి చేస్తుందని డా. సన్నారెడ్డి తెలిపారు.