గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ శాతం వివరాలివే

గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ శాతం వివరాలివే

పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్‌లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్ మండలాలతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలోని  కాల్వ శ్రీరాంపూర్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలాల వారీగా చూస్తే, మంథనిలో 84.39%, కమాన్‌పూర్‌లో 83.59%, రామగిరిలో 77.96%, ముత్తారంలో 82.75%, కాల్వశ్రీరాంపూర్‌లో 83.06% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.