VIDEO: ప్రమాదాలపై మాక్ డ్రిల్

ELR: చింతలపూడిలో బుధవారం ప్రమాదాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. స్థానిక ఆర్అండ్‌బి గెస్ట్ హౌస్ వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రమాద సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను, చర్యలను ప్రజలకు వివరించారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి అనేది దృశ్య రూపంలో చూపించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి SI, తహసీల్దార్\, అధికారులు పాల్గొన్నారు.