గ్రంథాలయ వారోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

గ్రంథాలయ వారోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

GNTR: అరండల్‌పేటలో 58వ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారోత్సవాలలో ఎమ్మెల్యే గల్లా మాధవి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, గ్రంథాలయ ఛైర్మన్ కోటేశ్వరులు పాల్గొన్నారు. గ్రంథాలయాల నిర్మాణానికి పునాది వేసిన మహోన్నతులు, ఉద్యమకారుల సేవలను స్మరించుకుంటూ, నవంబర్ 14 నుంచి వారం రోజులపాటు మహోత్సవాలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.