భూపాలపల్లి జిల్లా టాప్ న్యూస్ @9PM

భూపాలపల్లి జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
★ మహాదేవపూర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలకు పరిశీలించిన ఎస్సీ
★ జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ 
★ కమలాపురంలో చెరువు కట్టలను పరిశీలించిన: MLA గండ్ర
★ కాలేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తివేత