సంక్రాంతి పండుగ.. మీ పిల్లలు జాగ్రత్త.!

సంక్రాంతి పండుగ.. మీ పిల్లలు జాగ్రత్త.!

VKB: సంక్రాంతి వచ్చిందంటే పిల్లల్లో ఆనందం పొంగిపొర్లుతుంది. పతంగులు ఎగురవేయడంలో పరస్పరం పోటీ పడుతూ సంబరాలు చేసుకుంటారు. రేలింగ్ లేని బంగ్లాలపై కైట్లు ఎగురవేయడం వల్ల గతంలోనే అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కాబట్టి తల్లితండ్రులు పిల్లలపై ఒక కన్ను వేయాలంటున్నారు.