ఆ మార్గంలో వాహనదారులకు తీరని ఉన్న తిప్పలు.!
MDCL: బొల్లారం క్రాస్ రోడ్డు మియాపూర్ వైపు వెళ్లే యూటర్న్ మార్గంలో రోడ్డు దెబ్బతింది. దీంతో అటువైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గమనించిన మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు, దగ్గరుండి మరి రోడ్డు మరమ్మత్తులు చేయించారు. దీంతో చాలావరకు వాహనదారులకు ఉపశమనం కలగనుంది. RMC వేసి సిబ్బంది రోడ్డు గుంతలు పూడ్చారు.