'స్థానిక సంస్థల ఎన్నికలు కురుమలు బరిలో నిలవాలి'

'స్థానిక సంస్థల ఎన్నికలు కురుమలు బరిలో నిలవాలి'

KMR: కురుమలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో నిలవాలని జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు మరికంటి భూమన్న అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని బాల గౌడ్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జిల్లా కురుమ సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా రాణించాలని కోరారు. పార్టీలకతీతంగా రాజకీయాల్లో రాణించాలీ.