అమ్మవారి ఉత్సవాల కరపత్రాలు ఆవిష్కరణ
ELR: దెందులూరు(మం) గాలాయగూడెంలోని శ్రీ నాగస్విని పేరంటాల తల్లి ఐదవ వార్షికోత్సవం ఏప్రిల్ 7న ప్రారంభంకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించి కరపత్రాలను మంగళవారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవిష్కరించారు. అలాగే ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ఏర్పాటు చేయాలని సూచించారు.