యువతి మిస్సింగ్.. కేసు నమోదు

యువతి మిస్సింగ్.. కేసు నమోదు

MBNR: ఓ యువతి అదృశ్యమైన సంఘటన మిడ్జిల్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై ఆనంద్ వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి గత రెండు రోజుల క్రితం కనిపించడం లేదని చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదని తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు తెలిపారు.