'శివనంది అవార్డు అందుకున్న భీంగల్ విద్యార్థిని'

'శివనంది అవార్డు అందుకున్న భీంగల్ విద్యార్థిని'

NZB:భీంగల్ పట్టణానికి చెందిన విద్యార్థిని మను శ్రీ హైదరాబాద్‌లో నంది అవార్డును అందుకున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. హైదరాబాదులో శివనంది అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. అతి చిన్న వయసులో చక్కటి ప్రతిభా కనబరిచి శివ నంది అవార్డు అందుకున్న చిన్నారికి అవార్డుతో పాటు మెమొంటో రావడం ఆనందంగా ఉందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.