VIDEO: బస్సు ప్రమాదంపై పోలీసులు ఏమన్నారంటే..?

VIDEO: బస్సు ప్రమాదంపై పోలీసులు ఏమన్నారంటే..?

మార్కాపురం జిల్లా బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడంచారు. 'ప్రమాదంలో 12 మందికి పైగానే మృతి చెందారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించాం. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది' అని తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.