రామ్ చరణ్ గొప్ప డ్యాన్సర్.. కానీ..!: కవిత

రామ్ చరణ్ గొప్ప డ్యాన్సర్.. కానీ..!: కవిత

TG: రామ్ చరణ్ మంచి వ్యక్తి.. గొప్ప డ్యాన్సర్ అని కల్వకుంట్ల కవిత చెప్పారు. ఎక్స్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించిన కవితకు రామ్ చరణ్ గురించి చెప్పమని ఓ నెటిజన్ అడిగాడు. అయితే తాను చిరంజీవి అభిమానిని అని కవిత చెప్పుకొచ్చారు. అందుకే రామ్ చరణ్ కంటే చిరంజీవి డ్యాన్స్ అంటేనే ఎక్కువ ఇష్టం అని తెలిపారు.