VIDEO: రావణ పల్లి రిజర్వాయర్కు మరమ్మతులు
AKP: గొలుగొండ మండలం రావణాపల్లి రిజర్వాయర్కు కురుస్తున్న భారీ వర్షాలతో రంద్రం పడింది. దీంతో సమాచారం అందుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. రిజర్వాయర్ ఛైర్మన్ రాజేశ్వరరావు, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ రామన్న పాత్రుడు ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. వందలాది ఇసుక బస్తాలను సిద్ధం చేసి రంద్రాన్ని పూడిపించే పనిని చేపట్టారు.