'సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ ప్రభుత్వమే'

NDL: అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ ప్రభుత్వమే అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. సోమవారం పగిడ్యాల మండలం, ప్రాతకోటలో ఎంపీ నిధులతో నిర్మించిన ఉచిత మినరల్ నూతన ప్లాంట్‌ను ఆమె ప్రారంభించారు. రైతులకు ఆయకట్టు రోడ్లు, చెక్ డ్యామ్‌లు టీడీపీతోనే సాధ్యం అని తెలిపారు.