VIDEO: విద్యార్థిని ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం: CI

VIDEO: విద్యార్థిని ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం: CI

కడపలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థిని జస్వంతి ఆత్మహత్య కేసుపై సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రూరల్ సీఐ బాల మద్దిలేటి తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాల నిర్వాహకుల సమాచారం మేరకు ఆమె మృతదేహాన్ని రిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.