బ్యాంకు లావాదేవీలపై సమగ్ర విచారణ

బ్యాంకు లావాదేవీలపై సమగ్ర విచారణ

W.G: తణుకు సి.ఎస్.బి బ్యాంకులో జరుగుతున్న అవకతవకలపై బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తాకట్టు పెట్టిన బంగారం గతంలో అక్కడ పనిచేసిన సిబ్బంది ఫోర్జరీ సంతకాలతో బయటకు తరలించారనే ఆరోపణలు వెలువత్తాయి. గత కొద్ది రోజులుగా బ్యాంకు లావాదేవీలపై సమగ్ర విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి రికార్డులు పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.