గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ELR: పెదపాడు మండలం వట్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని కుళ్ళిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని శుక్రవారం రైల్వే పోలీసులు గుర్తించారు. ఏలూరు - వట్లూరు రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ పక్కనే గుర్తుతెలియని వ్యక్తి ఆరంజ్ రంగు షర్టు నలుపు రంగు ధరించి ఉండి అతని వయసు 40- 50 సం.ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.