VIDEO: 'గ్రామ అభివృద్ధే నా ధ్యేయం'

VIDEO: 'గ్రామ అభివృద్ధే నా ధ్యేయం'

MDK: నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామ సర్పంచ్‌గా పాతూరి భానుప్రసాద్‌ను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందగోకుల్ - చల్మెడ కమాన్ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టేలా చూస్తానని పేర్కొన్నారు. నందగోకుల్-ఇస్సానగర్ మధ్య ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జి సమస్యను పరిష్కరిస్తామని, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.