చిత్తూరు జిల్లా టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM

చిత్తూరు జిల్లా టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM

★ చిత్తూరు డిగ్రీ కళాశాల విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి మండిపల్లి
★ చిత్తూరు ఆర్టీసీలో 7000 మందికి పదోన్నతులు కల్పిస్తున్నట్లు మంత్రి మండిపల్లి ప్రకటన
★ నగరి గ్రామ దేవత సత్తిరాయి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మాజీమంత్రి R.K.రోజా
★ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మ