VIDEO: రూ.5 భోజనన్నీ పరిశీలించిన కలెక్టర్

VIDEO: రూ.5 భోజనన్నీ పరిశీలించిన కలెక్టర్

SRPT: సూర్యాపేట ఏఎంసీలో కలెక్టర్ తేజస్ రూ. 5 భోజన పథకాన్ని పరిశీలించారు. హరే కృష్ణ కిచెన్ ఫౌండేషన్ సహకారంతో రోజుకు 600 నుంచి 700 మంది రైతులకు, ఇతర వర్గాలకు నాణ్యమైన భోజనాన్ని తక్కువ ధరకే అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుండగా, రద్దీగా ఉండే సమయాల్లో టిఫిన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.