ఎమ్మెల్యే కసిరెడ్డి నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే కసిరెడ్డి నేటి పర్యటన వివరాలు

NGKL: కల్వకుర్తి పట్టణంలోని మార్కెట్ యార్డు, జేపీనగర్ స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నేడు సోమవారం వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు.