నవంబర్ 2: చరిత్రలో ఈ రోజు

నవంబర్ 2: చరిత్రలో ఈ రోజు

1865: తెలుగు సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
1962: తెలుగు రచయిత త్రిపురనేని గోపీచంద్ మరణం
1965: బాలీవుడ్ న‌టుడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు
1995: నటి నివేదా థామస్ బర్త్ డే
2012: కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరణం