VIDEO: వరుస కథనాలపై స్పందించిన ఎంపీడీవో
NLG: శాలిగౌరారం ఎంపీడీవో జ్యోతిలక్ష్మి తనపై వస్తున్న కథనాలపై స్పందించారు. తనపై ఎంపీవో, కార్యదర్శిలు చేస్తున్న ప్రచారాలు అన్ని అవాస్తవం అన్నారు. కిందిస్థాయి అధికారులు పనిచేయకుండా తనపై అసత్య ప్రచారాలు చేయడం దురదృష్టకరమన్నారు. మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న తనపై ఇలా మాట్లాడడం సరికాదు..