వేలం తర్వాత గుజరాత్ టీమ్ ఎలా ఉందంటే

వేలం తర్వాత గుజరాత్ టీమ్ ఎలా ఉందంటే

మెగా వేలంలో గుజరాత్ జెయింట్స్ రేణుకా ఠాకూర్, డానీ వైట్, యస్తికా భాటియా వంటి ప్లేయర్లను దక్కించుకొని వచ్చే WPL టోర్నీ కోసం బలంగా కనిపిస్తోంది.
జట్టు: బెథ్ మూనీ, యస్తిక, సోఫీ డివైన్, భార్తీ ఫుల్మాలీ, అనుష్క శర్మ, గార్డనర్, కిమ్ గార్త్, తనుజా కన్వర్, రాజేశ్వరీ గైక్వాడ్, రేణుక, టిటాస్ సాధు, శివానీ, జార్జీయా వరేహ, హ్యాపీ కుమారి, ఆయూషీ సోనీ, డానీ, కాశ్వీ గౌతమ్, కణిక అహుజా